రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్ ట్రస్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు అద్భుత అవకాశాన్ని ఇచ్చింది. ఉద్యోగ ఆధారిత సాంకేతిక శిక్షణా కోర్సుల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ మేధా చారిటబుల్ ట్రస్ట్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు రాష్ట్రాల్లోని గ్రామీణ – పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతీ, …
Read More »Blog Layout
గేట్ 2026 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పరీక్ష తేదీల కొత్త షెడ్యూల్ ఇదే
ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది.. దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) …
Read More »విశాఖలో అతిపెద్ద ‘గూగుల్’ డేటా సెంటర్.. 75 వేల కొత్త జాబ్స్ వచ్చేస్తున్నాయ్!
సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో దిగ్గజ సంస్థ గూగుల్..1 గిగావాట్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అంతేనా.. ఆసియా ఖండంలోనే ఇది అతిపెద్ద హైపర్‌స్కేల్ డేటా సెంటర్ కానుంది. గూగుల్ సంస్థ అమెరికా వెలుపల ఏర్పాటు చేసే అతిపెద్ద కేంద్రానికి సైతం విశాఖ వేదిక కానుంది.. ప్రముఖ దిగ్గజ సంస్థ గూగుల్ ఇప్పుడు వైజాగ్‌లోనూ అడుగుపెట్టనుంది. సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అంతేనా.. ఆసియా …
Read More »ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు..!
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు మేలు చేసే అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర సచివాలయంలో ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అందించాలని సూచించారు. ఫ్యామిలీ …
Read More »ఓరీ దేవుడో.. కళాశాలను ముంచేసిన వరద.. విద్యార్థుల అవస్థలు చూస్తే..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు విద్యార్థులు తమ బ్యాగులను తలపై మోసుకుంటూ వదల్లోంచి బయటకు వెళ్తున్నారు. హాస్టళ్లు, తరగతి గది భవనాలు వంటి లోతట్టు ప్రాంతాలలోకి నీరు ప్రవేశించటంతో సాధారణ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యా భవనాలకు ప్రవేశం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. భారీ వర్షాల కారణంగా జమ్మూలోని జీజీఎం సైన్స్ కళాశాల ప్రాంగణం మునిగిపోయింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు కళాశాల నుంచి వరద నీటిలో బ్యాగ్‌లు పట్టుకొని బయటకు …
Read More »నార్కోటిక్స్ కేసు.. మహీంద్రా యూనివర్సిటీ కీలక ప్రకటన!
కొంతమంది విద్యార్థులపై నమోదైన నార్కోటిక్స్ కేసుపై వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజుల మేడూరి స్పందించారు. విశ్వవిద్యాలయం జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తుందని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు కఠిన శిక్షలు విధిస్తారని ప్రకటించారు. పోలీసులకు పూర్తి సహకారం అందిస్తున్నామని, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నారని నమోదైన నార్కోటిక్స్ కేసుపై మహీంద్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజుల మేడూరి స్పందించారు. దీనికి సంబందించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మహీంద్రా యూనివర్సిటీలో తాము క్రమశిక్షణ, నిజాయితీ, చట్టానికి గౌరవం …
Read More »భారత్ అలా చేయకుంటే.. అమెరికా నుంచి మరో హెచ్చరిక! ఈ సారి ట్రంప్ సలహాదారు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్, భారత్ రష్యా నుండి ముడి చమురు దిగుమతిని ఆపకపోతే అమెరికా భారతీయ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధిస్తుందని హెచ్చరించారు. భారత్ అమెరికన్ ఉత్పత్తులకు తన మార్కెట్లను తెరవడంలో మొండితనం చూపుతోందని ఆయన ఆరోపించారు. భారత్ రష్యా నుంచి ముడి చమురు వాణిజ్యాన్ని నిలిపివేయకుంటే భారత దిగుమతులపై విధించిన శిక్షాత్మక సుంకాలపై అమెరికా అధ్యక్షుడు తన వైఖరిని తగ్గించుకోరని డొనాల్డ్ ట్రంప్ ఉన్నత ఆర్థిక సలహాదారు హెచ్చరించారు. అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ …
Read More »కొత్త పన్ను చట్టం.. ప్రజలకు ఎలాంటి మేలు చేస్తుంది? పూర్తి వివరాలు..
భారత ప్రభుత్వం ఆదాయపు పన్ను నియమాలను పూర్తిగా పునరుద్ధరించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద పన్ను సంస్కరణ జరగడం ఇదే మొదటిసారి. 1961 నుండి అమలులో ఉన్న పాత ఆదాయపు పన్ను చట్టం ఇప్పుడు రద్దు చేశారు. ఆదాయపు పన్ను చట్టం 2025 ఇప్పుడు దాని స్థానంలో అమలు చేయనున్నారు. రాష్ట్రపతి కూడా ఈ చట్టాన్ని ఆగస్టు 21, 2025న ఆమోదించారు. ఈ కొత్త చట్టం 1 ఏప్రిల్ 2026 నుండి అమల్లోకి వస్తుంది. దీనిలో పన్ను రేట్లు మారలేదు, కానీ మొత్తం …
Read More »PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్..! 3.0 వచ్చేస్తోంది.. ఇక ఈ సేవల్ని సులభంగా..
EPFO 3.0 వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా PF ఖాతాదారులు ఏటీఎంల ద్వారా నేరుగా డబ్బును ఉపసంహరించుకోవచ్చు, UPI ద్వారా బదిలీ చేయవచ్చు. ఆన్‌లైన్ క్లెయిమ్ ప్రక్రియ సరళీకృతం చేయబడింది, మరణ క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించబడుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇటీవల తన ప్లాట్‌ఫామ్‌ను మళ్ళీ అప్‌గ్రేడ్ చేసింది. కొత్త EPFO 3.0 వ్యవస్థ త్వరలో ప్రారంభం కానుంది. ప్రావిడెంట్ ఫండ్ డబ్బు నిర్వహణ సులభతరం అవుతుంది. భారతీయ ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, TCS …
Read More »భారీ వర్షాల ఎఫెక్ట్.. 13 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు జారీ
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిద్దిపేట్ల, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో అన్ని విద్యాసంస్థలకు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal