సద్గమయ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విలువలు, నైపుణ్యాలు, సంస్కృతి – సాంప్రదాయాలు, వాస్తవాలు ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, సామరస్యం, సమాజంలో భాగస్వామ్యం, నాయక’లక్షణాలు ఇతర వ్యక్తులకు సంబంధించిన శిక్షణ పొందిన 70 మంది ఉపాధ్యాయులచే శిక్షణ ఇవ్వనున్నారు. తిరుపతి, తిరుమలలోనిప్రాథమిక విద్య నుంచే విద్యార్థుల్లో భక్తి భావం పెంచేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా సద్గమయ శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. తిరుపతి, తిరుమలలోని టిటిడికి …
Read More »Blog Layout
రోజు రోజుకీ పెరుగుతోన్న శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు.. కోనేటిరాయుడికి బంగారు శంఖు, చక్రాలు భూరి విరాళం..
కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం. కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు భక్తులు. భక్తులు భూరి సమర్పించే విరాళాలతో శ్రీవారి ఆస్తులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మరోవైవు తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నమోదు అవుతోంది. తిరుమల వెంకన్నకు ఖరీదైన కానుకలు అందుతున్నాయి. హుండీ ఆదాయం తో పాటు రోజూ వస్తున్న విరాళాలు, కానుకలు కొండంతగా ఉంటున్నాయి. వడ్డీ కాసుల వాడి ఆస్తులను అంతకంతకు పెంచుతున్నాయి. ఇప్పటికే వేల టన్నుల బంగారు, వేలాది కోట్ల …
Read More »నెల రోజుల పాటు అన్నం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? తెలిస్తే అవాక్కవుతారు..
భారతీయులు ఎక్కువ తినేది అన్నం. వంద ఏళ్లుగా ఇదే ప్రధాన ఆహారం. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన అన్నం ఉండాల్సిందే. అన్నం బదులు ఇంకా ఏం తిన్న కడుపు నిండిన ఫీల్ రాదు. బియ్యంలో మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. దానిని తిన్న తర్వాత, కడుపు, మనసు రెండింటికీ ప్రశాంతత లభిస్తుంది. కానీ మంచి ఆరోగ్యం కోసం బియ్యం తీసుకోవడం తగ్గించాలి. ఒక నెల పాటు బియ్యం తినకపోతే మీ శరీరంలో అనేక …
Read More »పీజీ ఈసెట్, లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. ఆగస్టు 1 నుంచి రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలోని కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు పీజీ ఈసెట్ (PGECET), లాసెట్ 2025 (LAWCET) అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 నుంచి పీజీ ఈసెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఇవి ఆగస్టు 9 వరకు కొనసాగుతాయి. తెలంగాణలో పీజీ ఈసెట్ (PGECET), లాసెట్ 2025 (LAWCET) అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 నుంచి పీజీ ఈసెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు …
Read More »కామన్ అడ్మిషన్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీ ఇదే
2025-26 విద్యా సంవత్సరానికి కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT-2025) నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని IIM సూచించింది. ఇందకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, కోర్సు వివరాలు, రాత పరీక్షకు సంబంధించిన సిలబస్ వంటి పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా విడుదల చేసే వివరణాత్మక నోటిఫికేషన్‌లో.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIMs) బిజినెస్ స్కూల్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT-2025) నోటిఫికేషన్ విడుదల చేసింది. …
Read More »అనుమానమే పెనుభూతమై.. ఏకంగా కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త.. కట్‌చేస్తే..
తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం పోలీసు స్టేషన్ పరిధిలో దారణం వెలుగు చూసింది. అనుమానం ఒక పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను అతి దారుణంగా బండరాయితో కొట్ట హత్య చేశాడు. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న పిల్లలకు విషయాన్ని వాళ్ల అమ్మమ్మకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. జీవితాంతం తోడుగా ఉంటానంటూ మూడు ముళ్లు వేశాడు. ఏడు అడుగులు నడిచాడు. సొంతూరు నుంచి అత్తవారి ఊరుకు మకాం మార్చాడు. వారి అన్యోన్య దాంపత్యానికి ఇద్దరు …
Read More »ఎస్సెస్సీ ఎంటీఎస్, హవల్దార్ పోస్టులు పెరిగాయోచ్.. మొత్తం ఎన్నంటే?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్, హవల్దార్ పోస్టుల భర్తీకి జూన్ నెలలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5,464 ఎంటీఎస్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 26వ తేదీన ప్రారంభమవగా.. జులై 24, 2025వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. జులై 29 నుంచి 31 వరకు అప్లికేషన్ సవరణకు అవకాశం కల్పిస్తుంది. అయితే పదో తరగతి అర్హత కలిగిన ఈ పోస్టులకు ఆన్‌లైన్ రాత పరీక్ష, ఆ తర్వాత ఫిజికల్ …
Read More »ఆపరేషన్ మహదేవ్.. పహల్గామ్‌లో టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులు హతం..
పహల్గామ్ లో అమాయక టూరిస్టులను చంపిన ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు హతమార్చాయి.. ఆర్మీ , సీఆర్‌పీఎఫ్ , జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురిని కాల్చి చంపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు ఆసిఫ్ ఫౌజీ , సులేమాన్‌షా, అబూ తల్హా హతమయ్యారు. కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను చుట్టుముట్టిన ఆర్మీ .. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇప్పటికే.. ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ మహదేవ్ చేపట్టిన భద్రతా బలగాలు.. అణువణువు గాలించి ఉగ్రవాదులను మట్టుబెడుతున్నారు. …
Read More »కొబ్బరి కాయల్లోనుంచి వింత సౌండ్లు.. అక్కడ కనిపించింది చూసి పరుగో పరుగు
అసలే వర్షాకాలం.. వర్షాలు వస్తూనే పాములను కూడా వెంటేసుకొస్తాయి. ఎక్కడి నుంచి ఏ పాము కాటు వేస్తుందో.. ఏ తలుపు చాటు ఏ కీటకం దాగుందో తెలియని పరిస్థులు నెలకొనే కాలం. అందేకే వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలంటారు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ కాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వ్యవసాయ పొలాల్లో విషసర్పాలు సంచరిస్తూ ఉంటాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలాగే ఓ తాచు పాము కొబ్బరి తోటలో బుసలు కొట్టింది. కొబ్బరి ఒలిచే కార్మికులను పరుగులు పెట్టించింది. …
Read More »రేపే నాగ పంచమి.. సర్ప దోషం సహా గ్రహ దోషాలు తొలగేందుకు పూజా శుభ సమయం ఎప్పుడు? ఎలా పూజించాలంటే
శ్రావణ మాసం శుక్ల పక్షం పంచమి తిథిని నాగ పంచమిగా జరుపుకుంటారు. ఈ రోజు పాములను, శివుడు, సుబ్రమణ్యస్వామిని పూజించడానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది నాగ పంచమి పండగను రేపు ( 29 జూలై 2025) జరుపుకోనున్నారు. ఈ రోజున ఎలా పూజ చేయడం వల్ల కాల సర్ప దోషం, సర్ప భయం నుంచి ఉపశమనం లభిస్తుంది. నాగ పంచమి పూజ ప్రాముఖ్యత, పూజ శుభ సమయాన్ని తెలుసుకోండి. శ్రావణ మాసంలోని ప్రతి రోజునూ హిందూ మతంలో పవిత్రంగా భావిస్తారు. అయితే …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal