Kadam
June 24, 2025 అమరావతి, ఆంధ్రప్రదేశ్
204
సుపరిపాలనలో తొలి అడుగు వేదికపై క్లియర్ కట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించారు. ఇక ముందు చేయబోయే పనులు, లక్ష్యాలను కూడా వివరించారు. అదే సమయంలో గత ప్రభుత్వ తప్పుడు విధానాలను కూడా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. డబుల్ ఇంజిన్ సర్కార్‌లో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపించామన్నారు. ఏడాదిలోనే ఊహించిన దానికంటే ఎక్కువ చేశామని చెప్పారు సీఎం చంద్రబాబు. మూడేళ్లలో అమరావతికి ఓ రూపం తీసుకొస్తాం. 2027 జూన్ లేదా డిసెంబర్ నాటికి పోలవరం …
Read More »
Kadam
June 24, 2025 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
149
తిరుమల తిరుపతి దేవస్తానికి వచ్చే భక్తులు అలిపిరి చెక్ పాయింట్ వద్ద ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేలా చర్యలు చేపడుతోంది టీటీడీ. ఇందులో భాగంగానే ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించనుంది. ఈ క్రమంలోనే అలిపిరి చెక్ పాయింట్ ఆధునీకరణతో పాటు భద్రత పెంచేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల తాడికి రోజురోజుకూ పెరుగుండడంతో అలిపిరి వద్ద వాహనాల రద్దీ తోపాటు తనిఖీ సమయాన్ని తగ్గించే అంశంపై టీడీపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే అలిపిరి టోల్ ప్లాజాను …
Read More »
Kadam
June 24, 2025 ఆంధ్రప్రదేశ్
152
ఏపీలోని ధర్మవరానికి చెందిన సయ్యద్ ఫరూక్ అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ద్వారా డ్రైవర్ ఉద్యోగం కోసం కొన్నేళ్ల క్రితం సౌదీకి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత తనకు చెప్పిన ఉద్యోగం కాకుండా ఫరూక్‌తో ఇతర వేరే పనులు చేయించారు. వెట్టి చాకిరీ చేయించడంతో తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురిచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబుకు ఫరూక్ వీడియో కాల్ చేసి తన బాధను వెలిబుచ్చుకున్నాడు. దీనిపై వెంటనే స్పందించిన హరీష్ బాబు, ఈ …
Read More »
Kadam
June 23, 2025 ఆంధ్రప్రదేశ్, నంద్యాల
256
శ్రీశైల మహాక్షేత్రంలో అనుమానాస్పదంగా బులెట్స్ వెలుగు చూడడం కలకలం రేపింది. స్ధానిక వాసవీ సత్రం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్ మధ్యలో బులెట్స్ సంచిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడే ఉన్న కూలీ పని చేసేవారు సంచిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే బందోబస్తు విధులు నిర్వర్తించే ఏ.ఆర్. బాంబ్ స్క్వాడ్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సంచిలోని బుల్లెట్లను తనిఖీ చేశారు. అందులో 303కి చెందిన 6 బుల్లెట్లు, ఎస్.ఎల్.ఆర్కు చెందిన ఐదు బుల్లెట్లు, ఎస్.ఎల్.ఆర్కు చెందిన నాలుగు …
Read More »
Kadam
June 23, 2025 జాతీయం
259
ఈ రోజుల్లో క్రెడిట్ కార్డుల వాడకం వేగంగా పెరిగింది. పెద్ద నగరాల్లో పెరుగుతున్న ఖర్చుల మధ్య యువతలో క్రెడిట్ కార్డులకు డిమాండ్ పెరుగుతోంది. ఇది ప్రజల ఆర్థిక అవసరాలను తీరుస్తుంది. కానీ తరువాత రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి క్రెడిట్ కార్డులకు బానిసైతే, దాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు. క్రెడిట్ కార్డ్ అనేది ప్లాస్టిక్ కార్డ్. ఇది డెబిట్ కార్డ్ (ATM కార్డ్) లాంటిది. డెబిట్ కార్డ్ ద్వారా మన బ్యాంక్ ఖాతా నుండి డబ్బును తీసుకోవచ్చు. ఇంతలో క్రెడిట్ కార్డ్ …
Read More »
Kadam
June 23, 2025 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
214
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి. భక్తులు ఈయన్ను పరిపరి విధాలుగా కొలుస్తుంటారు. తిరుమల తిరుపతి నుంచి ద్వారకాతిరుమల వెంకన్న , వాడపల్లి శ్రీనివాసుడు ఇలా ప్రాంతం స్థలం ఏదైనా భక్తుల సేవలు , పూజలు ఆయా ఆలయాల్లో ఘనంగా జరుగుతుంటాయి. సాధారణం ఆలయ , ఆగమ శాస్త్రాల ప్రకారం పూజాదికాలు , అర్చనలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఏ సీజన్ లో దొరికే పండ్లు ఆ సీజన్ లో శ్రీవారికి సమర్పిస్తారు భక్తులు ఎందుకంటే..వెంకన్న కొలువు తీరిన ఆలయాల్లో తూర్పు గోదావరి జిల్లా అన్నవరపుపాడు గ్రామం ఒకటి. …
Read More »
Kadam
June 23, 2025 జాతీయం
177
మీరు వచ్చే వారం బ్యాంకు సంబంధిత పనులు పూర్తి చేయాలనుకుంటే ముందుగా బ్యాంకులు ఏ తేదీలలో మూసి ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. జూన్ 22 – జూన్ 30, 2025 మధ్య వివిధ రాష్ట్రాల్లో పండుగలు, వారాంతాల్లో బ్యాంకింగ్ సేవలు చాలా రోజులు నిలిచిపోనున్నాయి. ఈ నెలలో మొత్తం 12 బ్యాంకు సెలవులు: ఈ నెలలో బక్రీద్, వారాంతాలు, వివిధ రాష్ట్రాల పండుగలు కలిపి మొత్తం 12 బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం …
Read More »
Kadam
June 23, 2025 జాతీయం, టెక్నాలజీ
254
ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లను ఖరీదైనవిగా మార్చినప్పటి నుండి వినియోగదారులు నిరంతరం బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం బీఎస్ఎన్ఎల్ మాత్రమే తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్న ఏకైక సంస్థ. ఇటీవల కంపెనీ తన తదుపరి తరం బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ Q-5Gని ది క్వాంటం లీప్ పేరుతో ప్రారంభించింది. ఇది 5G ఆధారంగా స్థిర వైర్లెస్ యాక్సెస్ సేవ. ఈ BSNL Q-5G అతిపెద్ద లక్షణం ఏమిటంటే మీరు దీన్ని సిమ్ లేకుండా, వైర్ల ఇబ్బంది లేకుండా ఉపయోగించవచ్చు. …
Read More »
Kadam
June 23, 2025 క్రైమ్, తెలంగాణ
205
భవిష్యత్తు అవసరాల కోసం కొందరు కూలీ, నాలీ చేసుకుని.. మరికొందరు రేయింబవళ్లు కష్టపడి పైసాపైసా కూడబెడతారు. అవసరానికి పనికి వస్తాయని చిట్టీలు వేస్తారు. కుటుంబ అవసరాల కోసం చిన్న మొత్తాలను చిట్టీల రూపంలో పొదుపు చేసుకుంటారు. అమాయక ప్రజల బలహీనతలను ఆసరగా చేసుకుని ఓ వ్యాపారి బిచానా ఎత్తివేశాడు. చిట్టీల పేరుతో నమ్మకంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యాపారి బురిడి కొట్టించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం శాంతినగర్‌కాలనీకి చెందిన కటకం సైదిరెడ్డి నివాసమున్నాడు. తన మంచి మాటలతో కాలనీవాసులందరినీ పరిచయం చేసుకున్నాడు. కాలనీ …
Read More »
Kadam
June 23, 2025 Health & Fitness, అంతర్జాతీయం
367
ఆరోగ్యాన్నిచ్చే ఆహారాల్లో గుడ్లు ఒకటి. ఇది పోషకాల గని అంటారు. గుడ్లలో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడటమే కాకుండా గుండె ఆరోగ్యానికి , ఎముకల బలానికి, కంటి ఆరోగ్యాన్ని పెంచడానికి గుడ్లు తోడ్పడుతాయి. ఇవే కాకుండా ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వలన అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, అవి ఏవో …
Read More »