Kadam
September 8, 2025 ఆంధ్రప్రదేశ్, టెక్నాలజీ, తెలంగాణ
180
హైదరాబాద్ స్టార్టప్ వియోనా ఫిన్‌టెక్‌కి NPCI ఆమోదం లభించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, చిన్న వ్యాపారులు UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు ఈజీగా చేయవచ్చు. వియోనా రూపొందించిన గ్రామ్‌పే ప్లాట్‌ఫారమ్ రైతులను నేరుగా కొనుగోలుదారులతో కలిపి పారదర్శక ధరలు, వేగవంతమైన చెల్లింపులను అందించనుంది. హైదరాబాద్‌కి చెందిన వియోనా ఫిన్‌టెక్ అనే స్టార్టప్ పెద్ద ముందడుగు వేసింది. ఈ సంస్థ గ్రామ్‌పే, వియోనా పే యాప్‌లను రూపొందించింది. తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నుంచి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ …
Read More »
Kadam
September 8, 2025 ఎడ్యుకేషన్, జాతీయం
162
దేశవ్యాప్తంగా మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) ఉన్నాయి. వీటిల్లో ఈ టాప్ 10 IITలలో ప్రవేశం పొందితే కెరీర్ పదిలంగా ఉంటుంది. 2025 నాటి NIRF ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 10 ఐఐటీలు, వాటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. ఇంజనీరింగ్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందాలి. దేశవ్యాప్తంగా మొత్తం 23 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITలు) ఉన్నాయి. వీటిల్లో ఈ టాప్ 10 IITలలో ప్రవేశం పొందితే కెరీర్ పదిలంగా ఉంటుంది. …
Read More »
Kadam
September 5, 2025 తెలంగాణ
74
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం పంచాయితీ పెట్టుకోవడం.. జుట్లు జట్లు పట్టుకొని కొట్టుకోవడం చూసాం… కానీ ఇప్పుడు కొత్త సీన్ కనిపించింది. యూరియా కోసం రోజుల తరబడి నిరీక్షిస్తున్న మహిళలు ఒక్క బస్తా కోసం పొట్టు పొట్టు తన్నుకుంటున్నారు.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నడిరోడ్డుపై మహిళ రైతులు శిఖలు పట్టుకొని తన్నుకోవడం సంచలనంగా మారింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో యూరియా కొరత తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది.. పరస్పర దాడులకు కారణంగా మారుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న రైతులు గ్రోమోర్ సెంటర్ పై …
Read More »
Kadam
September 5, 2025 జాతీయం, టెక్నాలజీ
119
దేశంలో ఎక్కువ మంది ప్రయాణించేది రైళ్లలోనే. ధర తక్కువ ఉండటం, అన్నీ చోట్లకు అందుబాటులో ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో రైల్వే బలోపేతానికి కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు ప్రయాణికుల భద్రతా దృష్ట్యా రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణీకుల భద్రత, భద్రతా చర్యలను బలోపేతం చేసేందుకు నార్త్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్‌ల పరిధిలోని అన్ని ప్యాసింజర్ కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌లో …
Read More »
Kadam
September 5, 2025 జాతీయం, రాశిఫలాలు
163
పౌర్ణమి హిందూ మతంలోని ముఖ్యమైన తిథుల్లో ఒకటి, ఈ రోజున విష్ణువు, లక్ష్మీ దేవిని పూజించడం శుభప్రదం అని నమ్మకం. ఈ రోజున పూజలు చేయడం, దానాలు చేయడం, ఉపవాసం ఉండటం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. అయితే భాద్రప్రద మాసం పౌర్ణమి తిథికి మరింత ప్రాముఖ్యత ఉంది. వాస్తవానికి పితృ పక్షం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి నుంచి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పుణ్యకార్యాలు చేయడం ద్వారా పూర్వీకుల అనుగ్రహం వారసులపై ఉంటుంది. ఈ సంవత్సరం భాద్రపద పూర్ణిమ …
Read More »
Kadam
September 5, 2025 క్రైమ్, తెలంగాణ
162
మోసం.. మోసం.. మోసం.. మనకు తెలియకుండానే మన ఫోన్ ద్వారా ఇట్టే దోచేస్తున్నారు సైబర్ బూచోళ్లు.. అందుకే.. ఫోన్ చేసినా.. మెస్సెజ్ చేసినా.. ఏ లింకులను క్లిక్ చేయొద్దు.. ఎవర్నీ నమ్మోద్దు.. అంటూ పోలీసులు అందరికీ సూచిస్తున్నారు. అయినా.. కొందరు పట్టించుకోకుండా కొందరు సైబర్ క్రిమినల్స్ మోసం బారిన పడి లబోదిబోమంటున్నారు బాధితులు.. తాజాగా.. హైదరాబాద్ నగరంలో.. మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.. ఆర్టీఓ చలాన్ కట్టలంటూ వాట్సప్ ద్వారా వచ్చిన మెస్సెజ్‌లను క్లిక్ చేసిన ఇద్దరు హైదరాబాద్ నివాసితులు దాదాపు 6 …
Read More »
Kadam
September 5, 2025 ఆంధ్రప్రదేశ్, చిత్తూరు
127
ఏనుగుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సందర్భాల్లో ఏనుగులు పంటలను నాశనం చేశాయి. మనుషులపైకి దాడులకు సైతం దిగాయి. ఈ క్రమంలో వాటికి చెక్ పెట్టేందుకు అటవీశాఖ సిద్ధమైంది. టెక్నాలజీ సాయంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు, ప్రజలను భయపెడుతున్న ఏనుగుల సమస్యకు పరిష్కారం చూపేందుకు అటవీ శాఖ నడుం బిగించింది. మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలను తగ్గించడానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. అలాగే తిరుమల అడవుల్లో చిరుతల కదలికలను కూడా పర్యవేక్షించడానికి ప్రత్యేక …
Read More »
Kadam
September 5, 2025 ఆంధ్రప్రదేశ్, ఎడ్యుకేషన్
203
2025-26 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివే పేదింటి విద్యార్థులకు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) కింద ఉపకార వేతనాలు అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 8వ తరగతి తర్వాత విద్యార్థుల డ్రాప్‌ఔట్ కాకుండా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో.. కేంద్ర ప్రభుత్వం యేటా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) కింద పేదింటి విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9వ తరగతి నుంచి …
Read More »
Kadam
September 5, 2025 అనంతపురం, ఆంధ్రప్రదేశ్, క్రైమ్
91
భక్తులు కానుకలు, ముడుపుల రూపంలో దేవుడికి చెల్లించిన కానుకల పెట్టెను ఓ దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత హుండీ పగలగొట్టి అందులోని సొమ్మును బయటకు తీశారు కూడా. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ ఎత్తుకెళ్లిన మొత్తం సొమ్మును తిరిగి అదే గుడిలో వదిలేసి చెంపలేసుకుని వెళ్లారు. ఓ దొంగల ముఠా కాపుకాసి ఏకంగా దేవుడి గుడిలోనే చోరీ చేశారు. భక్తులు కానుకలు, ముడుపుల రూపంలో దేవుడికి చెల్లించిన కానుకల పెట్టెను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత హుండీ పగలగొట్టి అందులోని సొమ్మును బయటకు తీశారు …
Read More »
Kadam
September 5, 2025 ఆంధ్రప్రదేశ్
95
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఏపీకి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై నారా లోకేశ్ ప్రధాని మోదీతో ఆయన చర్చించారు. సుమారు 45 నిమిషాల పాటు ఇద్దరి మధ్య భేటీ జరగగా.. పలు కీలక అంశాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కోసం అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ (ASIP) సెమీకండక్టర్ యూనిట్‌ను ఆమోదించినందుకు మంత్రి లోకేశ్ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.. ఇది …
Read More »