Kadam
December 20, 2024 ఆరోగ్యం, జాతీయం
124
కొవిడ్ వైరస్.. ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటుండగా.. శాస్త్రవేత్తలు మరో పిడుగులాంటి న్యూస్ తాజాగా తెలిపారు. కరోనా వైరస్ తర్వాత మానవాళిపై విరుచుకుపడే మరో మహమ్మారి.. బర్డ్ ఫ్లూ అని షాకింగ్ వార్త చెప్పారు. అమెరికాలో బర్డ్ ఫ్లూ తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించినట్లు తాజాగా వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్ వైరస్.. లక్షలాది మందిని బలితీసుకుంది. ఈ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటుండగా.. శాస్త్రవేత్తలు మరో పిడుగులాంటి వార్తను చెప్పారు. కరోనా వైరస్ తర్వాత మానవాళిపై విరుచుకుపడే మహమ్మారి.. బర్డ్ ఫ్లూ …
Read More »
Kadam
December 20, 2024 Makeup & Skincare, ఆరోగ్యం, జాతీయం
123
కొంతమంది హాలీవుడ్ భామలు తమ చర్మ సౌందర్యానికి వీర్యంతో ఫేసియల్ చేసుకోవడం కారణమని చెప్పడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ ఫేసియల్ ప్రత్యేకమైన సాల్మన్ చేపల నుంచి సేకరించింది కావడం గమనార్హం. ఈ చికిత్స భారత్లో సైతం ప్రస్తుతం అందుబాటులో ఉంది.ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఫేసియల్స్తో పాటు వివిధ రకాల క్రీములు, చికిత్సలను వాడుతారు. కొంతమంది ముఖ్యంగా సినీ తారలు, మోడల్స్ కొన్ని రకాల ఇంజెక్షన్ల ద్వారా తమ చర్మ సౌందర్యాన్ని కాపాడుకుంటారు. అయితే …
Read More »
Kadam
December 20, 2024 క్రైమ్, తెలంగాణ
110
వ్యాపారాల్లో నష్టాలు రావడం సహజమే. నష్టాలను పూడ్చుకునేందుకు వ్యాపారులు వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తారు. కానీ వీరు మాత్రం నష్టాలను అధిగమించేందుకు కొత్త మార్గాన్ని అనుసరించారు. నష్టాలను పూడ్చుకోవడానికి వీరు లిఫ్ట్ అడిగి బురిడీ ఎలా కొట్టించారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే…! సికింద్రాబాద్ ఇందిరమ్మనగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొరపాటి నర్సింగరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురం మండలం బంధలుప్పి గ్రామానికి చెందిన బాత ప్రసాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమై స్నేహితులుగా మారారు. …
Read More »
Kadam
December 20, 2024 క్రికెట్, జాతీయం
133
జస్ప్రీత్ బుమ్రా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో భారత విజయాలకు ప్రధాన స్తంభంగా నిలిచాడు. బ్రెట్ లీ అతని ప్రతిభను ప్రపంచ స్థాయికి మించినదిగా అభివర్ణించారు. బుమ్రా కేవలం బౌలర్‌గా మాత్రమే కాకుండా, నాయకుడిగా కూడా భారత జట్టుకు ఎనలేని బలం తీసుకొచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా పేరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో అత్యున్నత స్థానానికి ఎదిగింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగా, భారత జట్టు విజయానికి ముఖ్య పాత్రా పోషిస్తున్నాడు. మూడు టెస్టుల్లోనే 21 వికెట్లు తీసిన …
Read More »
Kadam
December 20, 2024 ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి
144
ఓ వ్యక్తి మహిళల రవికెలు(జాకెట్లు) అపహరించడం అందర్నీ అశ్చర్యానికి గురిచేసింది. ఆ వింత దొంగని పోలీసులు పట్టుకున్నారు. అసలు ఎందుకు ఇలా జాకెట్లు దొంగతనం చేశావు అని పోలీసులు ప్రశ్నించగా, అది తన బలహీనత అంటూ కాళ్లపై పడ్డాడు. ఏం కేసు పెట్టాలో ఏంటో తెలియక పోలీసులు నిందితుడుకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.దొంగతనం అరవై ఆరు కళల్లో ఒకటి.. శ్రీ క్రృష్ణుడు సైతం గోపికల వస్త్రాలు అపహరించేవాడు. గోపికలతో ఆడుతూ వారిని ఆటపట్టించేవారట. ఇలాంటి సరదా సన్నివేశాలు చాలా సినిమాల్లో నది గట్టుపై తమ …
Read More »
Kadam
December 20, 2024 క్రైమ్, తెలంగాణ
106
హనుమకొండలో నిత్యం రద్దీగా ఉండే పబ్లిక్ గార్డెన్లో ఆకతాయిలు తిష్ట వేశారు. ఆడవాళ్ళు, అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి షీ టీమ్ బృందం ఆ ఆవారాగాళ్ళను ఎలా పట్టుకున్నారో తెలుసా? వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ ఘటన ఏంటో మీరే చూడండి… బాధితులు ఇచ్చిన సమాచారంతో షీటీమ్ బృందం రంగంలోకి దిగింది. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్లో రెక్కీ నిర్వహించి సాధారణ మహిళల్లాగే గడిపారు. సాయంత్రం సమయంలో ఎప్పటిలాగే అక్కడికి చేరుకున్న పోకిరీలు అమ్మాయిల …
Read More »
Kadam
December 20, 2024 ఆంధ్రప్రదేశ్
113
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మత్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో కోనపాపపేట వాసులు ఆందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాల కోసం లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ను చూడండి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవాళ, రేపు కోస్తాలో వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఇన్‌చార్జ్ …
Read More »
Kadam
December 20, 2024 ఆంధ్రప్రదేశ్, పాలిటిక్స్
153
మంత్రుల పనితీరును నేను ప్రతిరోజూ గమనిస్తూనే ఉన్నాను. మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఫైలును ఎంత వేగంగా క్లియర్ చేస్తున్నారు? మీ శాఖలో దిగువ స్థాయి ఉద్యోగుల పనితీరును ఎలా సమన్వయం చేస్తున్నారు? వీటిపై పూర్తి సమాచారం నా దగ్గర ఉంది.. మరింత వేగం పెంచాలి.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచించారు.మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పనితీరును నేను ప్రతిరోజూ గమనిస్తూనే ఉన్నాను. మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఫైలును ఎంత వేగంగా …
Read More »
Kadam
December 19, 2024 తెలంగాణ, పాలిటిక్స్
114
ఏడాది కాలంగా అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలంగాణ రాజకీయాల్లో.. తాజాగా మరో సంచలనం నమోదైంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదుకావడం దుమారం రేపుతోంది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ.. ఆయనను ఏవన్‌గా నిర్ధారించింది. ఈ అంశంపై పాలక ప్రతిపక్షాలు ఎవరివాదన వారిదే అన్నట్టుగా … పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి.ఫార్ములా E కార్ రేసుకు సంబంధించి కేటీఆర్‌పై కేసు నమోదు కావడం… తెలంగాణ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తోంది. ఈ అంశంపై పాలక ప్రతిపక్షాలు ఎవరివాదన వారిదే అన్నట్టుగా సాగుతోంది. ఈ …
Read More »
Kadam
December 19, 2024 ఆంధ్రప్రదేశ్
119
21 అంశాలపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడేళ్లలో అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. హడ్కో ద్వారా 11వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్ అనుమతిచ్చింది. జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ ద్వారా 5వేల కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది. 45 పనులకు 33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్‌డీఏకు అనుమతిచ్చింది.అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడింది. మూడేళ్లలో నిర్మాణాలను పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. 45 పనులకు 33వేల కోట్ల నిధులు ఖర్చు చేసేందుకు సీఆర్‌డీఏకు అనుమతిచ్చింది. …
Read More »