Kadam
September 1, 2025 ఆంధ్రప్రదేశ్, విజయనగరం
89
తండ్రి స్పూర్తితో దేశం మెచ్చే క్రీడాకారుడిగా మన్ననలు పొందుతున్నాడు విజయనగరం జిల్లా కొండవెలగాడకి చెందిన వల్లూరి అజయ్. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో తండ్రి భారత్‌కు కాంస్య పథకాన్ని తెచ్చిపెడితే.. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో అజయ్ స్వర్ణ పథకాన్ని సాధించి తండ్రికి తగ్గ తనయుడిగా పెరుతెచ్చుకున్నాడు. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఇటీవల నిర్వహించిన సీనియర్ కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడకి చెందిన వల్లూరి అజయ్ బాబు అద్భుత …
Read More »
Kadam
September 1, 2025 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
79
వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందంటే.? పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటికి అనగా మంగళవారం నాటికీ వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ …
Read More »
Kadam
September 1, 2025 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
101
తిరుమల తిరుపతి పుణ్య క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ఉంటుంది. పండగలు, విశేషమైన రోజుల్లో మాత్రమే కాదు.. రోజూ వెంకన్న భక్తులతో ఏడు కొండలు నిండిపోతాయి. శ్రీవారి దర్శనం కోసం వెళ్ళే భక్తులకు బిగ్ అలర్ట్.. ఈ నెలలో చంద్ర గ్రహణం ఏర్పడనున్నందున సాంప్రదాయ ప్రకారం మూసివేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెలలో రెండవ చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం భారత దేశంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. దీంతో గ్రహణ సూతక కాలం ఉంటుంది. ఈ నేపధ్యంలో …
Read More »
Kadam
September 1, 2025 అల్లూరి సీతారామరాజు, ఆంధ్రప్రదేశ్
113
రాష్ట్రంలో పలుచోట్ల గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాలపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వెస్ట్ గోదావరి జిల్లా తూర్పుతాళ్ళ గ్రామంలో గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్థానికంగా ఏర్పాట్లు చేసిన గణేష్ విగ్రహ ఊరేగింపు చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదం చోటుచేసుకుంది. విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా …
Read More »
Kadam
August 30, 2025 ఆంధ్రప్రదేశ్, గుంటూరు
140
అది 2002 సంవత్సరం… ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున కోతుల గుంపు తిరుగుతుండేది. చుట్టూ పక్కల అంతా వ్యవసాయ భూములు కావడం, యూనివర్సిటీలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండి వనాన్ని తలపిస్తుండటంతో పెద్ద ఎత్తున కోతుల గుంపు విశ్వవిద్యాలయంలోకి వచ్చేది. వచ్చిన కోతులు ఊరికే ఉంటాయా…క్లాస్ రూమ్స్ తోపాటు హాస్టల్స్ గదుల్లోకి చొరబడేవి. అందిన వాటినల్లా పాడు చేసేవి. దీంతో కోతుల భయం విద్యార్ధులు, అధ్యాపకులను వెంటాడేది. కోతుల బెడద తొలగించుకోవడానికి యూనివర్సిటీ పాలక వర్గం చాలా ప్రయత్నాలే చేసింది. అయితే అవేవి …
Read More »
Kadam
August 30, 2025 ఆంధ్రప్రదేశ్
111
పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు అత్యంత కీలకం.. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కరువు అనే సమస్య ఉండదు.. తెలంగాణ నాయకులు కూడా అర్ధం చేసుకోవాలి.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెండు తెలుగురాష్ట్రాలకు నదుల అనుసంధానం అవసరం అంటూ పేర్కొన్నారు. పోలవరం -బనకచర్ల ప్రాజెక్టు అత్యంత కీలకం.. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కరువు అనే సమస్య ఉండదు.. తెలంగాణ నాయకులు కూడా అర్ధం చేసుకోవాలి.. అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రెండు తెలుగురాష్ట్రాలకు నదుల అనుసంధానం అవసరం …
Read More »
Kadam
August 30, 2025 తెలంగాణ
94
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని.. ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అంతేకాకుండా.. రిజర్వేషన్లలో సీలింగ్ క్యాప్ ఎత్తివేతకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పెషల్ జీవోతో ఎన్నికలకు వెళ్లాలని డెసిషన్ తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని …
Read More »
Kadam
August 30, 2025 జాతీయం
94
పన్ను శాఖ మీ ఇంట్లో నగదును కనుగొంటే, దాని మూలాన్ని వెల్లడించలేకపోతే అప్పుడు భారీ జరిమానా లేదా చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. చాలా సందర్భాలలో ప్రకటించని ఆదాయానికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే నిబంధన ఉంది. నేటి డిజిటల్ జీవనశైలిలో చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లించడం నుండి మొబైల్‌లను రీఛార్జ్ చేయడం వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లో చేస్తారు. అయినప్పటికీ ఇంట్లో నగదు ఉంచుకునే అలవాటు ఇంకా ముగియలేదు. చాలా మంది అత్యవసర పరిస్థితులు లేదా ఆకస్మిక ఖర్చులకు ఉపయోగించుకునేందుకు కొంత …
Read More »
Kadam
August 30, 2025 ఆరోగ్యం, జాతీయం
107
నేటి కాలంలో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో గుండెపోటు ఒకటి.. ఇది గుండెను బలహీనపరచడమే కాకుండా, మొత్తం శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, రాత్రి కంటే ఉదయం వేళ గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుందా..? లేదా..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.. గుండె కండరాలకు రక్త ప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోవడాన్నే గుండెపోటు అంటారు.. ఇది ఒక అత్యవసర పరిస్థితి. గుండె కండరాలకు ఆక్సిజన్ సరఫరా లేకపోవడం దీనికి ప్రధాన కారణం. దీనికి అతి పెద్ద కారణం కొరోనరీ ధమనులలో కొవ్వు, …
Read More »
Kadam
August 30, 2025 జాతీయం
132
మన ప్రధాని మోడీ చైనాలో పర్యటించనున్న సందర్భంగా ఆ దేశ రాయబారి కార్యాలయం ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలను గుర్తు చేసుకుంది. డ్రాగన్ కంట్రీలోని టాంగ్ రాజవంశం, మొగావో గుహలలో గణేశుడి చిత్రాలు కనిపిస్తాయి. గణేష్ చతుర్థి నాడు టాంగ్ రాజవంశం, మొగావో గుహల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు ముందు.. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ఇరు దేశాల మధ్య ఉన్న శతాబ్దాల నాటి సాంస్కృతిక సంబంధాలను తెలియజేసే …
Read More »