Kadam
August 23, 2025 ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి
138
కారులో కుటుంబంతో సహా ప్రయాణించటం వెసులుబాటుగానే ఉంటుంది. కానీ కొన్ని సార్లు వెంట చిన్న పిల్లలు ఉంటే , వారు నిద్రలో ఉంటే కారులోనే వాళ్ళను ఉంచి వెళ్ళటం కొందరు చేస్తుంటారు. ఇలాగే కారులో నాలుగేళ్ళ పిల్లాడిని వదిలి వెళితే ఏం జరిగిందో తెలుసా … పిల్లోడు కనిపించకుండా పోయాడు. అసలేం జరిగిందో ఈ స్టోరీ చదవండి. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం రాచర్ల గ్రామానికి చెందిన ఈదరాడ కామేశ్వరరావు తన చిన్న చెల్లెలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు జూలై 25 తెల్లవారుజామున …
Read More »
Kadam
August 23, 2025 ఆంధ్రప్రదేశ్, కాకినాడ
105
కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురానికి చెందిన భాస్కరరావు. గత కొన్నేళ్లుగా ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్నాడు. అయితే.. డీజిల్ ఖర్చు ఎక్కువవుతోందని 3 నెలల కిందట ఈ-ఆటోను కొనుగోలు చేశారు. నెల తిరిగేసరికి దానికీ ఛార్జింగ్ బిల్లు బాగానే వచ్చేది. దీంతో మరి ఖర్చు తగ్గించుకునేందుకు సోలార్ టెక్నీషియన్‌గా పని చేసే మిత్రుడి సాయం కోరారు. అందుకు అతను అంగీకరించడంతో పర్యావరణహితంతో కూడా ఆటోను రూపొందించారు. ఆటో పైభాగాన సౌరఫలకాలు ఏర్పాటు చేసి, ఎస్-ఆటో (సోలార్ ఆటో) కింద మార్చేశారు. దీనికి …
Read More »
Kadam
August 23, 2025 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
94
టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణం వెలుగు చూసింది. ఒక వృద్ధురాలి హత్య సంచలనంగా మారింది. కేవలం 8 గ్రాముల బంగారు కమ్మలపై కన్నేసిన కేర్ టేకర్ దురాశ.. 73 ఏళ్ల ధనలక్ష్మి హత్యకు కారణం అయ్యింది. ఇంట్లో మంచంపై పడుకుని ఉన్న ధనలక్ష్మి గొంతు కోసి హత్య చేసేంత దుర్మార్గానికి కేర్ టేకర్ ఒడిగట్టిన పరిస్థితి దాపురించింది. పవిత్ర ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఈ ఘోరం జరిగింది. రేణిగుంట రోడ్డులోని సీపీఐర్ విల్లాస్ లో ఈ ఘటన జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న తండ్రి షణ్ముగంకు …
Read More »
Kadam
August 23, 2025 ఆంధ్రప్రదేశ్, క్రైమ్
140
సైబర్ క్రైమ్ నిత్యం ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర వినే మాట..! చదువురాని నిరక్షరాస్యులు నుంచి ఉన్నత చదువులు చదువుకున్న వారి వరకు నిత్యం ఎవరో ఒకరు ఈ సైబర్ నేరగాళ్ల వలలో పడి నగదు పోగొట్టుకుంటున్నారు.ఇటు సామాన్య ప్రజల నుంచి ఏకంగా మంత్రుల వరకు ఈ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఫోన్ ట్రాప్ చేయడం.. బంధువులకు మెసేజ్ చేయడం.. లక్షల రూపాయలు నుంచి కోట్ల రూపాయలు అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవడం ఇటీవల కాలంలో చాలానే చూశాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ పురపాలక …
Read More »
Kadam
August 22, 2025 క్రైమ్, తెలంగాణ
96
అవినీతికి అలవాటు పడిన గుంటనక్కలు ప్రభుత్వ కార్యాలయాల్లో తిష్టవేశాయి. సామాన్యుడు ఏ పని కోసం వచ్చినా.. రక్తం పిండుకునితాగే లంచగొండులు ఉన్నంత కాలం ఈ వ్యవస్థలో మార్పు ఎప్పటికీ రాదు. ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు నిఘా పెట్టి దాడులు చేస్తున్నా.. సర్కార్ కార్యాలయాల్లో పెద్ద కొలువుల్లో ఉన్న అధికారుల తీరులో మాత్రం మార్పురావడం లేదు. ఇటీవల కాలంలో పలువురు అవినీతి జలగలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ రూ.70 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా …
Read More »
Kadam
August 22, 2025 ఆంధ్రప్రదేశ్
137
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటి అయ్యారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కేంద్ర ఆర్ధికమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. సాస్కి, పూర్వోదయ పథకం తరహాలో రాష్ట్రానికి నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులతో వరుసగా సమావేశం అవుతూ రాష్ట్ర సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ మేరకు రాష్ట్రానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. …
Read More »
Kadam
August 22, 2025 ఆంధ్రప్రదేశ్, ఎడ్యుకేషన్, తెలంగాణ
221
తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్‌షిప్- 2025 అందించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.. తపాలాశాఖ తెలుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘దీన్ దయాళ్ స్పర్శ్ యోజన స్కాలర్‌షిప్- 2025 అందించేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులు ఎవరైనా ఈ …
Read More »
Kadam
August 22, 2025 తెలంగాణ, వింతలు విశేషాలు
116
సాధారణంగా రైతులు ఉదయం పూట తమ పంట పొలాలకు వెళ్లి పొలం అంతా కలియతిరిగి.. మొక్కలు, పంట ఎలా ఉన్నాయో చూసి వస్తుంటారు. రోజు మాదిరిగానే ఓ రైతు తన పొలంలో తిరుగుతున్నాడు. ఎన్నడూ లేని విధంగా పంట పొలంలో అతనికి దూరంగా ఓ అరుదైన అతిథి తారసపడింది. చూసేసరికి అరుదైన వింతైన ఓ ఆకారంలా కనిపించింది. దీంతో ఆ రైతు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ పొలంలో రైతుకు ఏం కనిపించింది. అరుదైన వింత ఆకారం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. …
Read More »
Kadam
August 22, 2025 ఎడ్యుకేషన్, జాతీయం
210
బడి విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి PM Yashasvi Scholarship 2025 నోటిఫికేషన్ విడుదలైంది. యేటా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం యశస్వి స్కాలర్‌షిప్‌ను ఈ ఏడాది కూడా అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్దులు ఈ నెలాఖరు వరకు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి PM Yashasvi Scholarship 2025 నోటిఫికేషన్ విడుదలైంది. యేటా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం …
Read More »
Kadam
August 22, 2025 ఆరోగ్యం, తెలంగాణ
100
రాష్ట్ర నిరుద్యోగులకు సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వాటి భర్తీ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసిన సర్కార్.. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తుంది. ఇందుకు సంబంధించి.. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం 1623 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకానుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆగస్టు 21 (గురువారం) ఓ ప్రకటనలో తెలిపింది. ఆ శాఖ మంత్రి …
Read More »