మీ వద్ద చిరిగిపోయిన నోట్లు ఉన్నాయా..? కొత్త నోట్లను పొందడం ఎలాగంటే..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం.. మీరు మ్యుటిలేట్ చేసిన నోట్లను కలిగి ఉంటే, మీరు వాటిని మార్చుకోవాలనుకుంటే మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ పనిని చేయవచ్చు. మీరు మీ స్వంత బ్యాంకు మీ స్వంత శాఖను సందర్శించాలి.

అయితే మీ వద్ద ఉండే పాత నోట్లను తీసుకునేందుకు బ్యాంకు..చాలా మంది దగ్గర పాత నోట్లు ఉంటాయి. అందులో చిరిగిపోయినవి.. లేక పూర్తిగా పాతబడినవి ఉంటాయి. అలాంటి చిరిగిపోయిన, పాతబడిపోయినా, లేదా నోట్లకు కలర్స్‌ అంటుకుంటే మార్కెట్లో తీసుకునేందుకు ఇష్టపడరు. దీంతో ఇబ్బందులు పడవచ్చు. దీంతో అలాంటి నోట్లు ఉన్నవారు ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. వాటి స్థానంలో కొత్త నోట్లను మార్చుకునే వెసులుబాటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కల్పించింది. మీ వద్ద పాత నోట్లు ఏమైనా ఉండి.. వాటిని చెల్లించే విషయంలో ఇబ్బందులు పడుతున్నట్లయితే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాటి స్థానంలో కొత్త నోట్లను బ్యాంకుకు వెళ్లి పొందవచ్చు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం.. మీరు మ్యుటిలేట్ చేసిన నోట్లను కలిగి ఉంటే, మీరు వాటిని మార్చుకోవాలనుకుంటే మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్లి ఈ పనిని చేయవచ్చు. మీరు మీ స్వంత బ్యాంకు మీ స్వంత శాఖను సందర్శించాలి. అయితే మీ వద్ద ఉండే పాత నోట్లను తీసుకునేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చు. నోట్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే దాని విలువ తగ్గుతుందని మీరు గుర్తుంచుకోవాలి.

About Kadam

Check Also

6జీ వచ్చేస్తుందోచ్.. ఆకాశమే హద్దుగా సిగ్నల్స్.. IIT హైదరాబాద్ ఘనత..!

IIT హైదరాబాద్ మరో ఘనత సాధించింది. 7 GHz బ్యాండ్‌లో 6G ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఇది 6G టెక్నాలజీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *