తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఫోకస్ పెట్టిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిఏ కార్యాలయాలపై దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉప్పల్ ఆర్టిఏ కార్యాలయంతో పాటు తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.ప్రధానంగా ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి బ్రోకర్ల చేతివాటం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల సహకారం వంటి అంశాలపై ఏసీబీ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తున్నారు. గతంలోనూ మే 28న ఇదే రీతిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న …
Read More »Tag Archives: ACB raids
పద్ధతికి ప్యాంటు, షర్టు వేసినట్లు ఉన్నాడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే దిమ్మతిరుగుద్ది
శంకర్‌పల్లిలో 6 ఎకరాలు, కరీంనగర్‌లో 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ శివార్లలో ఒక విల్లా, 4 ఫ్లాట్లు, కిలో బంగారం, 80 లక్షల మేర బ్యాంకు బ్యాలెన్సు..! 50 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖలో పట్టుబడ్డ ఓ చిరుద్యోగి దగ్గర దొరికిన అంతులేని సంపద ఇది. వాసనొచ్చి గాలమేసి పట్టుకుంటే.. ఇటువంటి తిమింగలాలు తెలంగాణలో లెక్కలేనన్ని. మా ట్రాప్‌లో చిక్కిన సొరచేపల లిస్ట్ ఇదీ అని బైటపెట్టింది ఏసీబీ.నూనె శ్రీధర్ ఎపిసోడ్ తెలంగాణలో ఒక కేస్ స్టడీ మాత్రమే. నూనె శ్రీధర్ …
Read More »