Adani Group: రూ.2100 కోట్ల లంచం, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం వంటి ఆరోపణలతో అదానీ గ్రూప్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందించింది. సౌర విద్యుత్తు ప్రాజెక్ట్ కాంట్రాక్టులు దక్కించుకునేందుకు లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను కొట్టిపారేసింది. తమపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధరమైనవని పేర్కొంది. అక్కడి చట్టాలకు లోబడి తమ గ్రూప్ నడుచుకుంటోందని స్పష్టం చేసింది. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించింది. సోలార్ పవర్ ప్రాజెక్టులు పొందేందుకు అదానీ గ్రూప్ ఏకంగా …
Read More »Tag Archives: adani group
అదానీ గ్రూప్‌లో సెబీ చీఫ్‌కు వాటాలు.. మరో బాంబ్ పేల్చిన హిండెన్‌బర్గ్
Sebi Chief: గతేడాది మొదట్లో గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు గుప్పించి వార్తల్లో నిలిచిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. తాజాగా మరోసారి అదే పని చేసింది. శనివారం ఉదయం ట్విటర్‌లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఓ పోస్ట్ తీవ్ర ఉత్కంఠను రేపింది. సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ట్వీట్ చేయడంతో.. గతంలో అదానీ కంపెనీపై పడి భారత స్టాక్ మార్కెట్లను కకావికలం చేసిన ఆ సంస్థ ఇప్పుడు ఏ కంపెనీపై పడనుందనే భయాలు నెలకొన్నాయి. అయితే ఆ …
Read More »