ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ దృవపత్రాల కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ కేంద్రంగా నకిలీ దృవీకరణ పత్రాలు సృష్టించి కేంద్ర భద్రత బలగాల్లో ఉద్యోగాలు సాదించేందుకు సహకరించిన ముఠాను రిమాండ్ కు తరలించారు. నకిలీ ధ్రువపత్రాలతో ఏకంగా కేంద్ర భద్రతా బలగాల్లో ఉద్యోగాలు పొందిన 9 మందిపై కేసు నమోదు చేశారు. మూడు నెలల విచారణ అనంతరం ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేయడంతో ఇచ్చోడ మీ సేవ సెంటర్ల స్కాం మరోసారి తెర పైకి …
Read More »