Tag Archives: aha

ఆహాలో మళ్లీ బాలయ్య సందడి.. ఇక అన్ స్టాపబుల్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నెట్టింట్లో ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమాలు, ఓటీటీలో షోలు అంటూ బాలయ్య దుమ్ములేపేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యలోని రెండో కోణాన్ని అన్ స్టాపబుల్ షో అందరికీ పరిచయం చేసింది. బాలయ్య ఎంత అల్లరి చేస్తాడు.. అందరితో ఎంత సరదాగా ఉంటాడు అన్నది అందరికీ అర్థమైంది. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ఆడిన ఆటలు, గెస్టులతో ఆడించిన ఆటలు, పెట్టించిన ముచ్చట్లు ఎంతగానో వైరల్ అయ్యాయి. ఇప్పటికి రెండు సీజన్లు, ఒక లిమిటెడ్ ఎడిషన్‌కు మంచి ఆదరణ దక్కింది. …

Read More »