Airtel Cheapest Plan: ప్రైవేట్ కంపెనీలు వెళ్లిపోయిన వినియోగదారులను తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తక్కువ ధరల్లో ప్లాన్స్‌ను తీసుకువస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ కూడా సిమ్ కార్డును ఏడాది పాటు యాక్టివ్‌గా ఉంచుకునేందుకు తక్కువ ధరల్లో ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇందులో తక్కువ డేటా లభిస్తుంది..ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ తప్ప అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ధరలను భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ధరలు పెరిగిన తర్వాత ఆ కంపెనీల వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్తున్నారు. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీల వినియోగదారులు భారీగా …
Read More »