సినీ నటులు అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన చిక్కడపల్లి పోలీసులు, స్టేషన్‌కు పిలిపించి విచారణ చేపట్టారు. సంధ్య ధియేటర్ ఘటనపై స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతోనే ఇవాళ అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. థియేటర్‌లో తొక్కిసలాట ఘటనతోపాటు అతర్వాత జరిగిన పరిణామాలపై సైతం పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్‌కు పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారణ చేపట్టారు. అల్లు …
Read More »