Tag Archives: allu arjun

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్

సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ రోజు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రిమాండ్ విధించింది.అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ కలకలం రేపుతోంది. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ రోజు అల్లు …

Read More »

బెయిల్ నిరాకరణ.. అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్.. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్

12గంటల 15నిమిషాలకు జూబ్లీహిల్స్‌ నివాసంలో అల్లు అర్జున్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న సమయంలో ఆయన సతీమణి స్నేహారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. చంచలగూడా జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు. ఏ 11 కి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ,7 మందిని అరెస్ట్  చేశారు పోలీసులు.  సంధ్య థియేటర్ …

Read More »

అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. పోలీసుల తీరుపై ఆగ్రహం

సినీ నటుడు అల్లు అర్జున్‌ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో భాగంగా చిక్కడ పల్లి పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఇది అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు అందరినీ షాక్ కు గురిచేసింది. ముఖ్యంగా బన్నీ అరెస్ట్ పై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ …

Read More »

అల్లు అర్జున్ అరెస్ట్.. కేటీఆర్ రియాక్షన్ ఇది

సంధ్య థియేటర్ ఘటన నేపధ్యంలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట అని కేటీఆర్‌ విమర్శించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను.. సాధారణ నేరస్తుడిగా ట్రీట్‌ చేయడం సరికాదని తెలిపారు. ప్రభుత్వ తీవ్రచర్యను ఖండిస్తున్నాను. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్‌రెడ్డిని …

Read More »

Biggestn Breaking: అల్లు అర్జున్ అరెస్ట్..పోలీస్ స్టేషన్‏కు తరలింపు..

సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు.సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్  చేశారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు.  పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంథ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.  తొక్కిసలాటలో  రేవతి అనే మహిళ మృతి చెందారు. దాంతో తొక్కిసలా ఘటనపై చిక్కడ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్‌ను కూడా నిందితుడిగా …

Read More »

Allu Arjun On Aha: నీ యవ్వా తగ్గేదేలే.. పవన్, ప్రభాస్‌పై బన్నీ కామెంట్స్.. అన్‌స్టాపబుల్ ముచ్చట్లు

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’షోకి ఉన్న క్రేజే వేరు. నందమూరి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హోస్టింగ్‌కి తోడు షో ఇచ్చే ఎంటర్‌నైన్‌మెంట్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే మూడు సీజన్లు సూపర్ హిట్ కాగా ఇటీవల మొదలైన నాలుగో సీజన్ కూడా అదే రేంజ్‌లో దూసుకుపోతుంది. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ షోకి గెస్టుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అయింది. ఇక మరికొన్ని గంటల్లోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ప్రభాస్ …

Read More »

రోడ్డుపై సింపుల్‌గా నడిచెళ్లిపోయిన అల్లు అర్జున్.. ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్

మెగా Vs అల్లు వివాదం మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య వార్ మాములుగా లేదు. ఎక్కడ ఏ చిన్న ట్రోలింగ్ మెటీరియల్ దొరికినా అసలు వదలడం లేదు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి సంబంధించిన ఓ వీడియోను మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఓ లుక్కేద్దాం. పట్టించుకోలేదంటూ ట్రోలింగ్ ఈ వీడియోలో అల్లు అర్జున్ సింపుల్‌గా టీషర్ట్, షార్ట్ వేసుకొని వీధిలో రోడ్డుపై నడిచెళ్లిపోతున్నారు. చుట్టూ బౌన్సర్లు కానీ క్యారవాన్ కానీ ఏం లేదు. అయితే అటుగా …

Read More »

పుష్ప చూసి అందరూ గొడ్డళ్లు పట్టుకొని అడవికెళ్లిపోయారా?: హరీష్ శంకర్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ అటవీ పరిరక్షణ గురించి మాట్లాడుతూ పుష్ప సినిమాపై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో హీరోలు అడవిని కాపాడే సినిమాలు, పాత్రలు చేశారని.. ఇప్పుడు మాత్రం సినిమాల్లో హీరో అదే చెట్లను నరికేసి, స్మగ్లింగ్ చేస్తున్నాడంటూ పవన్ అన్నారు. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయిపోయాయి. పవన్ ఇండైరెక్ట్‌గా పుష్ప సినిమాకి, అల్లు అర్జున్‌కి కౌంటర్ ఇచ్చారంటూ వార్తలు రాసేశారు. ఇక దీనిపై బన్నీ అభిమానులు కూడా రియాక్ట్ అవుతున్నారు. నిన్నటి …

Read More »

ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేసేవారు హీరోలు: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan indirect comments on Allu Arjun Pushpa Movie: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఇదీ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏనుగుల సమస్యపై చర్చించేందుకు కర్ణాటక వెళ్లిన పవన్ కళ్యాణ్.. బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిశారు. కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకువచ్చే విషయమై సీఎంతో చర్చించారు. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో పవన్ సమావేశమయ్యారు. ఈ …

Read More »