ఏపీ సర్కార్ శ్రవణ, మౌన దివ్యాంగులకు ఒక కీలక సహాయం అందించబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల వారికి ఉచితంగా టచ్‌స్క్రీన్ మొబైల్ ఫోన్లు అందజేయనున్నట్టు ప్రత్యేక ప్రతిభావంతుల విభాగం అధికారి ఎ.డి.వి. కామరాజు ప్రకటించారు. అర్హతల విషయానికి వస్తే… కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులు కావాలి. సైన్ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం ఉండాలి. కనీసం 40% పైబడిన వైకల్యం ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపుగా ఉండాలి. ఆసక్తి గల వారు తప్పనిసరిగా www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ …
Read More »Tag Archives: Andhra Government
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి ఆస్తి పన్ను రద్దు
దేశ రక్షణలో సైనికులు ప్రాణాలను పణంగా పెట్టి చేసే సేవలు అపూర్వమైనవి. అలాంటి వీర సైనికులను గౌరవించడం ప్రతి పౌరుని, ప్రతి ప్రభుత్వానికీ బాధ్యత. సరిహద్దుల్లో దేశం కోసం యుద్ధం చేసే వారిని మాత్రమే కాకుండా, వారి కుటుంబాలకు కూడా సాయం చేయడం ప్రభుత్వం ప్రధాన కర్తవ్యం. ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైనిక కుటుంబాలకు మరింత ఆదరణ చూపుతూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ పరిధిలో భారత రక్షణ దళాలకు …
Read More »