AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో చాలా వాటిని ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మార్చేస్తోంది. గత ప్రభుత్వ విధానాలను రద్దు చేస్తూ వాటి స్థానంలో కొత్తవి తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన మద్యం షాప్‌లను రద్దు చేస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మద్యం …
Read More »