ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ఎన్నికల హామీని నెరవేర్చబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదురు చూపుకు తెరపడబోతోంది. ఆగష్టు 2న నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నిధులను సిద్ధం చేసింది. అన్నదాతల కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కలిసి రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీభవ నిధులు దక్కేలా నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 2న దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కింద 20వ విడత నిధులు విడుదలవుతుండగా, అదే రోజున ఆంధ్రప్రదేశ్‌లో …
Read More »