హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ కారిడార్ కోసం మూడు వేర్వేరు అలైన్‌మెంట్లను పరిశీలించిన కేంద్రం, చివరికి 744.5 కి.మీ.ల అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. ఇది తిరుపతి గుండా వెళ్తే భక్తులకు మరింత ప్రయోజనం ఉంటుంది. ఇక హైదరాబాద్-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు కారిడార్‌ను 576.6 కి.మీ.ల అలైన్‌మెంట్‌తో నిర్మించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో బుల్లెట్ రైలు పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏపీ మీదుగా హైదరాబాద్ నుంచి చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య రెండు కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. …
Read More »