Tag Archives: AP CET’s Counseling

ఏపీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025 కౌన్సెలింగ్‌ షెడ్యూళ్లు వచ్చేశాయ్.. ఏయే తేదీల్లో ఎప్పుడెప్పుడంటే?

AP CET’s Counseling Schedule 2025: లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025లకు సంబంధించిన ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఒక్కో సెట్‌కు రెండు విడతలుగా కౌన్సెలింగ్‌లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. తొలుత ఏపీ లాసెట్, పీజీ లాసెట్‌ 2025 ప్రవేశాలు.. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన లాసెట్, పీజీ లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌ 2025లకు సంబంధించిన ఫలితాలు విడుదలైనప్పటికీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభంకాలేదు. తాజాగా ఉన్నత విద్యామండలి అన్ని సెట్ల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లను విడుదల చేసింది. …

Read More »