రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ మెరిస్ట్ లిస్ట్ విడుదలకు శుభ ముహూర్తం ఫిక్సైంది. ఈ మేరకు తాజాగా కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటన జారీ చేశారు. తాజా ప్రకటన మేరకు మెరిట్ లిస్ట్ వివరాలతోపాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించిన విషయాలను.. మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగిందని మెగా DSC కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. ఫలితాల అనంతరం టెట్ మార్కులు సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం …
Read More »