మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీస్ సీట్ల ప్రవేశాలకు తెలుగు రాష్ట్రాల్లో లోకల్ కోటా వ్యవహారం యేటా హాట్ టాపిక్‌గా మారుతుంది. ఈ ఏడాది కూడా ఇదే పంచాయితీ రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది. ఇంటర్ వరకు వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివిన వారిని మాత్రమే లోకల్ కోటా కింద పరిగణిస్తామని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే రెండు రాష్ట్రాల హైకోర్టులతోపాటు సుప్రీంకోర్టులోనూ పలు పిటిషన్లు దీనిపై దాఖలైనాయి.. ఏపీ హైకోర్టు లోకల్ కోటాకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. …
Read More »Tag Archives: AP NEET UG Counselling
ఎన్టీఆర్ వర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు జులై 22 నోటిఫికేషన్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ …
Read More »