Tag Archives: AP NMMS Scholarship

8వ తరగతి విద్యార్ధులకు తీపికబురు.. ఇంటర్ వరకు ఏడాదికి రూ.12 వేల స్కాలర్‌షిప్‌ పొందే ఛాన్స్‌! 

2025-26 ఏడాదికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ చదివే పేదింటి విద్యార్థులకు నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) కింద ఉపకార వేతనాలు అందించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8వ తరగతి తర్వాత విద్యార్థుల డ్రాప్‌ఔట్ కాకుండా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో.. కేంద్ర ప్రభుత్వం యేటా నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) కింద పేదింటి విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 9వ తరగతి నుంచి …

Read More »