Tag Archives: Ap Roads

ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తళతళ మెరిసిపోనున్న రోడ్లు..!

ఏపీలో ప్రజలకు రోడ్ల సమస్యలు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రూ.1000 కోట్లతో కొత్త రోడ్లను నిర్మించనుంది. దీనికి సంబంధించి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోడ్లు మరమ్మతులు చేయాలి..? ఏవి కొత్తగా నిర్మించాలి..? అనేదానిపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలోని 2వేల కిలోమీటర్ల మేర రాష్ట్ర, జిల్లా రహదారులను రూ.1,000 కోట్లతో కొత్తగా నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అంచనాలు, టెండర్ల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు …

Read More »