Tag Archives: AP Smart Ration Cards

రేషన్‌ కార్డుదారులకు బిగ్‌ అలర్ట్‌..! అక్టోబర్‌ 30 వరకే ఛాన్స్‌.. ఆ లోపు

ఆంధ్రప్రదేశ్‌లోని స్మార్ట్ రేషన్ కార్డులలో పేర్లు, వివరాలలో తప్పులు ఉన్నాయని తేలింది. దీంతో ప్రభుత్వం అక్టోబర్ 30 వరకు సవరణలకు అవకాశం కల్పించింది. లబ్ధిదారులు తమ రేషన్ కార్డు వివరాలను సచివాలయాల్లో సరిచేసుకోవచ్చు. తప్పుల ను సరిదిద్దుకోవడానికి గడువును ప్రభుత్వం నిర్దేశించింది. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రేషన్‌ కార్డుల సందడి నెలకొంది. తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసింది రేవంత్‌ సర్కార్‌. దీంతో చాలా మంది లబ్ధిదారులు కొత్త రేషన్‌ కార్డులు పొందారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన …

Read More »