Tag Archives: APPSC

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఏపీపీఎస్సీ

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇటీవలే మెగా డీఎస్సీని నిర్వహించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అటవీ శాఖలో 691 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వం జాబ్ కోసం కొందరు ఎన్నో ఏళ్లు కష్టపడుతుంటారు. ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కానీ ప్రభుత్వాలు ఉద్యోగాల భర్తీపై తాత్సారం చేస్తుంటాయి. ఇక ఏపీ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే మెగా డీఎస్సీని …

Read More »

ఏపీపీఎస్సీలో వివిధ పోస్టుల రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

రాష్ట్రంలో ఇటీవల జారీ చేసిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ మొత్తం నాలుగు వేర్వేరు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షల తేదీలను ఖరారు చేసింది. అయితే ఈ పరీక్షలన్నీ వచ్చే ఏడాది మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్, అనలిస్ట్‌ గ్రేడ్‌-2, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పోస్టులకు రాత పరీక్ష తేదీలను కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ వెల్లడించారు. ఏయే …

Read More »