Tag Archives: APPSC Group 1 Final Result

మరో వారంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాలు విడుదల.. ఆ తర్వాతే గ్రూప్‌ 2 ఫలితాలు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గ్రూప్‌ 1 ఉద్యోగ నియామకాల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. జూన్‌ 23 నుంచి 30వ తేదీ వరకు 1:2 నిష్పత్తిలో సుమారు 182 మంది ఇంటర్వ్యూలు నిర్వహించారు. తుది ఎంపిక జాబితాను త్వరలో ఏపీపీఎస్సీ ప్రకటించనుంది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో మెరిట్‌ ప్రాతిపదికన ఉన్న స్పోర్ట్స్‌ అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఉన్నతాధికారుల కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. ఈ కమిటీ పంపించే నివేదిక ఆధారంగా గ్రూప్‌ 1 ఉద్యోగాలకు ఎంపికైన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడిస్తుంది. …

Read More »