Tag Archives: APPSC Job Notifications

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు త్వరలో!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తాజాగా ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ నిరుద్యోగ యువతకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది. ఇప్పటికే 16 వేలకుపైగా ఉపాధ్యాయ కొలువుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటన జారీ కాగా, ఏపీపీఎస్సీ కూడా పెండింగ్‌లో ఉన్న పలు ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు రంగం సిద్ధం చేసింది. నిజానికి, ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం …

Read More »