Tag Archives: April School Holidays

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఏప్రిల్‌లో ఎన్ని రోజులు సెలవులో తెలుసా?

పాఠశాలలకు సెలవులు వస్తున్నాయంటే చాలు విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. సెలవుల్లో ఎంజాయ్‌ చేయాలనే ఆనందంలో మునిగిపోతారు. అయితే ఇప్పుడు సమ్మర్‌ హాలిడేస్‌ రానున్నాయి. కానీ అంతకు ముందు అంటే ఏప్రిల్‌ నెలలో కూడా పాఠశాలలకు సెలవులు వస్తున్నాయి. ఇందులో పండగలు, ఇతర కార్యక్రమాల సందర్బంగా సెలవులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. మార్చి 31వ తేదీ రంజాన్ పండుగ ఉంది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీ కూడా పండుగ సెలవులు ఉంటుంది. దీంతో రంజాన్‌కు రెండు రోజులు సెలవులు రానున్నాయి. …

Read More »