ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. డ్రైవర్లు, కండక్టర్లకు అలవెన్స్, నైట్ అవుట్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నేడు జీవోను విడుదల చేసింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలను ఏపీ ప్రభుత్వం తీర్చనుంది. దీంతో ఆర్టీసీలోని వేలాది డ్రైవర్లు, కండక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. గత నాలుగేళ్లుగా ఉద్యోగులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం తీర్చనుంది. డ్రైవర్లు, కండక్టర్లకు అలవెన్స్, నైట్ అవుట్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం నేడు జీవోను విడుదల చేసింది. హెడ్ …
Read More »Tag Archives: apsrtc
ఏపీలో ఈ పింఛన్లు తీసుకునేవారికి కూడా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు సిద్ధం కాగా.. తాజాగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పింఛన్లు అందుకునేవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని భావిస్తోంది ప్రభుత్వం. అనారోగ్య సమస్యమలతో బాధపడుతూ వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్సుపాస్‌లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గుండెజబ్బులు, కిడ్నీ, పక్షవాతం, లివర్, థలసేమియా, లెప్రసీ, సీవియర్ హీమోఫిలియా వంటి సమస్యలున్నవారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని భావిస్తున్నారు. ఇలా …
Read More »