Tag Archives: APSWREIS 5th Class Admissions

డా బీఆర్‌ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు.. పేదింటి బిడ్డలకు ఛాన్స్‌

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని 5వ తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు బీఆర్‌ఏజీ సెట్‌-2025 నోటిఫికేషన్‌ను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. పేదింటి విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి..ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌).. రాష్ట్రంలోని డా బీఆర్‌ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలు, డా బీఆర్‌ అంబేడ్కర్‌ ఐఐటీ-మెడికల్‌ అకాడమీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి, ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలకు …

Read More »