Tag Archives: ASHA Worker

పదో తరగతి పాసైన వారికి 1294 ఆశా వర్కర్‌ ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మహిళా అభివృద్ధి కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఆశా (Accredited Social Health Activist) వర్కర్ల నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద అన్నమయ్య జిల్లాలో మొత్తం 1294 ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్‌ 30వ తేదీ వరకు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు …

Read More »