Tag Archives: ayushmanbhava

కేంద్రం గుడ్ న్యూస్.. వారికోసం 14 లక్షల ఆయుష్మాన్ కార్డ్‌లు

Ayushman Vay Vandana: ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJ) కింద, కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధులందరికీ కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనుంది. ఆయుష్మాన్ భారత్-ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJ) కింద, కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్ల వయస్సు ఉన్న వృద్ధులందరికీ కుటుంబ ప్రాతిపదికన సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనుంది. సీనియర్ సిటిజన్లు వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా …

Read More »

వారికి మోదీ మరో శుభవార్త.. ఆయుష్మాన్ భారత్‌‌లోకి మరిన్ని ప్యాకేజీలు..!

‘ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై)’ పథకాన్ని 70 ఏళ్ల దాటిన వృద్ధులకు వర్తింప జేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి కోసం మరిన్ని ప్యాకేజీలు చేర్చాలని కేంద్రం భావిస్తోంది. 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్నవారికి రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని ఈ నెలాఖరులో కేంద్రం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జనరల్‌ మెడిసిన్, సర్జరీ, ఆంకాలజీ, కార్డియాలజీ వంటి 27 స్పెషాలిటీ చికిత్సలతో పాటు 1,949 వైద్య సేవలను ఈ …

Read More »