Tag Archives: Bank Holidays

ఆగస్టులో అన్నీ ప్రభుత్వ సెలవులే..! బ్యాంక్‌ పనులుంటే ముందే ప్లాన్‌ చేసుకోండి..

అమ్మో.. ఒకటో తారీఖు అన్నట్టుగానే ఆగస్టు నెల అప్పుడే వచ్చేసింది. శ్రావణ మాసం ఆరంభంతో ఇక అన్ని పండుగలు, పర్వదినాలు మొదలైనట్టే. ఆగస్టు నెల ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం రెట్టింపు సంతోషాన్నిచ్చేదిగా చెప్పాలి. ఎందుకుంటే.. ఈ ఆగస్టులో చాలా ప్రభుత్వ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో ఆరు, ఏడు రోజులు కాదు ఏకంగా, 15 రోజులు బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. ప్రభుత్వ సెలవులతో పాటు ఈ సెలవుల్లో రెండవ-నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఆ పూర్తి డిటెల్స్‌ ఇక్కడ తెలుసుకుందాం… రిజర్వ్ బ్యాంక్ …

Read More »

ఈ వారంలో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..

మీరు వచ్చే వారం బ్యాంకు సంబంధిత పనులు పూర్తి చేయాలనుకుంటే ముందుగా బ్యాంకులు ఏ తేదీలలో మూసి ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. జూన్ 22 – జూన్ 30, 2025 మధ్య వివిధ రాష్ట్రాల్లో పండుగలు, వారాంతాల్లో బ్యాంకింగ్ సేవలు చాలా రోజులు నిలిచిపోనున్నాయి. ఈ నెలలో మొత్తం 12 బ్యాంకు సెలవులు: ఈ నెలలో బక్రీద్, వారాంతాలు, వివిధ రాష్ట్రాల పండుగలు కలిపి మొత్తం 12 బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలు, ప్రతి ఆదివారం …

Read More »