లిక్కర్ షాపుల లైసెన్సుల ద్వారా ఏపీ ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే గడువు ఇవాళ్టితో ముగిసింది. శుక్రవారం (అక్టోబర్ 11) రాత్రి ఏడు గంటలకు ఈ గడువు ముగియగా.. భారీగా దరఖాస్తులు వచ్చాయి. లిక్కర్ షాపుల కోసం సుమారుగా 90 వేల వరకూ దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. దరఖాస్తుదారుల నుంచి ఫీజుగా రూ.2 లక్షలు చొప్పున వసూలు చేశారు. దీంతో దరఖాస్తు రుసుము రూపంలో ఏపీ ప్రభుత్వ ఖజానాకు రూ.1800 కోట్లు …
Read More »Tag Archives: bar shops
ఏపీలో మద్యం షాపుల దరఖాస్తులకు గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే?
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువును మరో రెండు రోజుల పాటు ప్రభుత్వం పొడిగించింది. మద్యం టెండర్ల షెడ్యూల్ మార్చాలని ప్రభుత్వానికి పలువురు విఙప్తి చేశారు. దసరా సెలవులు కావడంతో బ్యాంకులు పని చేయవని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మద్యం టెండర్ల షెడ్యూల్లో మార్పులు చేసి, దరఖాస్తుల గడువును అక్టోబరు 11 వరకు పెంచింది. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించినట్టు …
Read More »