రిపబ్లిక్ డే వేళ భారతరత్న ఈ సారి ఎవరికి ఇవ్వబోతున్నారన్న చర్చ మొదలయ్యింది. గత ఏడాది భారతరత్న చరిత్రలోనే అత్యధికంగా ఐదుగురికి భారతరత్న ప్రకటించారు. ఈ సారి కూడా దేశ అత్యున్నత పౌరపురస్కారం రేసులో పలువురు ప్రముఖులు నిలుస్తున్నారు. ఈ రేసులో రతన్ టాటా, మన్మోహన్ సింగ్ ముందున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ కోరుతోంది.ఈసారి దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను ఎవరికి ప్రకటిస్తారన్న అంశంపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది. ఎప్పటిలానే పలువురు రాజకీయ …
Read More »