విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక సూచనలు చేసింది. 9, 10 షెడ్యూల్‌లోని సంస్థల విషయంలో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వివరించింది. వచ్చే భేటీలో ఒక నిర్ణయం తీసుకుందామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ చెప్పినట్టు తెలిసింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయి దశాబ్ద కాలం దాటింది. అయినా సరే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ …
Read More »