Tag Archives: big boss 8

Nikhil Kavya Love Story: నువ్వేకావాలి.. పిచ్చిలేస్తే లేపుకెళ్తా.. కావ్య గురించి చెప్తూ గుండెల్ని పిండేసిన నిఖిల్

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ మొదలుకాగానే నాగార్జున శుక్రవారం రాత్రి ఏం జరిగిందో చూద్దామంటూ మన టీవీ ప్లే చేశారు. అందులో హౌస్‌మేట్స్ అందరూ తమ ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరూ తమ స్టోరీ గురించి తమ మాటల్లో చెప్పారు. అయితే నిఖిల్ స్టోరీ మాత్రం విన్నవాళ్లందరికీ కన్నీళ్లు తెప్పించేసింది. అసలు అక్కడున్న హౌస్‌మేట్స్ కూడా నిఖిల్ లవర్ మళ్లీ తన దగ్గరికి రావాలంటూ కోరుకున్నారు. అసలు నిఖిల్ ఏం చెప్పాడో చూద్దాం. తనే నా భార్య “నాకు తనే ఆ ఒక్కరు అని …

Read More »