ఏపీలో పౌల్ట్రీ ఇండస్ట్రీని అల్లాడిస్తున్న వైరస్‌ని బర్డ్‌ఫ్లూగా తేల్చారు. చూస్తుండగానే వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడుతున్నాయి. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో కోళ్లఫారాలున్న అన్ని చోట్లా హైఎలర్ట్ ప్రకటించారు..! రెండు ఫారాల్లోని కోళ్ల మృత్యువాత బర్డ్ ప్లూ కారణంగానే అని తేలడంతో.. ఆ ఫారాల చుట్టూ కిలోమీటరు పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కోళ్ల మరణాలకు బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని ల్యాబ్ టెస్ట్‌లలో నిర్ధారణయింది. 15 రోజులుగా వణికిస్తున్న వైరస్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా H5N1 అని …
Read More »