కోళ్లతోపాటు ఇప్పుడు మనుషులకు కూడా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఇతర దక్షిణాది రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం సృష్టిస్తుంది. అప్రమత్తంగా లేకుంటే ఎవరైనా బర్డ్ ఫ్లూ బారిన పడవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ వ్యాధి బారిన పడ్డారో లేదో మీకు ఎలా తెలుస్తుంది?.. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో పలు రకాలు వ్యాధులు జనాలను హడలెత్తిస్తున్నాయి. ఓ వైపు జీబీఎస్ వ్యాధి.. మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాధి. ముఖ్యంగా బర్డ్ ఫ్లూ వ్యాధితో తెలుగు …
Read More »