Tag Archives: Bitter Gourd

వర్షాకాలంలో కాకరకాయను తప్పక తినాలట.. అందులోని చేదు ఒంటికి దివ్యౌషధం..!

వర్షాకాలంలో మొటిమలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మపు చికాకుకు కారణమవుతుంది. కాకరకాయ తింటే చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు.. ఈ సీజన్లో కొన్నిసార్లు జీర్ణక్రియ మందగిస్తుంది. కాకరకాయ పిత్త స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం నిర్విషీకరణ విధులను పెంచుతుంది. కాకరకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా, శరీరం నుండి విషాన్ని మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. అన్ని కూరగాయలలో కాకరకాయ అత్యంత చేదుగా ఉంటుంది. అందుకే చాలా మంది దీనిని తినాలంటే ఇష్టపడరు. కానీ వర్షాకాలంలో శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం …

Read More »