Tag Archives: Bjp Leader Gopal Khemka

ఆరేళ్ల క్రితం కొడుకు.. ఇప్పుడు తండ్రి.. దుండగుల కాల్పులకు బలైన బీజేపీ నేత..

ఆరేళ్ల క్రితం కొడుకు.. ఇప్పుడు తండ్రి.. సేమ్‌ టూ సేమ్.. దుండగుల కాల్పులకు బలయ్యారు. బిహార్‌లో పాట్నాలో జరిగిన కాల్పుల సంఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. బీజేపీ నేత, పారిశ్రామిక వేత్త గోపాల్‌ ఖేమ్కాను శుక్రవారం అర్థరాత్రి దుండగుడు కాల్చిచంపాడు.. కాల్పుల అనంతరం దుండగుడు బైక్‌పై పారిపోయాడు.. గుర్తుతెలియని దుండగుడు.. ఖేమ్కా ఇంటి పక్కనే ఉన్న హోటల్‌ ముందు ఉండగా.. కాల్పులు జరిపాడని.. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మరణించారని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి.. ఖేమ్కా ఇంటికి వెళ్తుండగా గాంధీ మైదాన్ పోలీస్ …

Read More »