ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటన ఖరారైంది. జూన్ 25, 26 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటిస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పర్యటనకు వస్తుండటంతో అటు అధికారులు, ఇటు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు. …
Read More »Tag Archives: bjp
మొదటి దెబ్బతోనే చంద్రబాబు క్యాబినెట్ లో ఛాన్స్ కొట్టేసిన సత్యకుమర్..!
ఈ సారి జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం , జనసేన , బిజెపి మూడు పార్టీలు కలిసి పొత్తులో భాగంగా పోటీలోకి దిగాయి. ఈ ఎన్నికలలో కూటమికి అద్భుతమైన విజయం దక్కింది. అందులో భాగంగా బిజెపి కి పది అసెంబ్లీ స్థానాలను ఇవ్వగా , అందులో ఎనిమిది స్థానాలలో బిజెపిపార్టీ అభ్యర్థులు గెలుపొందారు. దానితో బిజెపిపార్టీ నుండి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయా అని ఈ పార్టీ శ్రేణులు , జనాలు అంత ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక నిన్న చంద్రబాబు నాయుడు ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖుల మధ్య ముఖ్య మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం వేదికపైనే పలువురు మంత్రులు కూడా ప్రమాణ …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal