అందాల ద్వీపంలో ఆనందాల విహారం.. కారడవిలో ఇసుక దీవి.. ఆ ఇసుక దీవి మధ్య ఆధునిక గుడారాలలో బస చేస్తే ఎలా ఉంటుంది..! ఆ ఊహను నిజం చేసే ఆధునిక దీవి వచ్చేసింది..! తెలంగాణ టూరిజం సర్క్యూట్ ములుగు జిల్లా అడవుల్లో రూపుదిద్దుకున్న “బ్లాక్ బెర్రీ” దీవి రా రమ్మంటోంది..! బ్లాక్ బెర్రీ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..!డిఫరెంట్ థీమ్స్‌తో ఎంజాయ్ చేయాలని తహతహలాడే ప్రతి ఒక్కరు ప్రకృతి అందాలను అన్వేషిస్తూ ఎక్కడెక్కడికో పరుగులు పెడుతుంటారు. కాస్త ఖరీదైన పర్వాలేదు.. అక్కడికి కుటుంబ సమేతంగా వెళ్లి తనివితీరా …
Read More »