బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుందని భావిస్తున్నారు. బ్లూ టీలోని ఆంథోసైనిన్స్ మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కోన్‌ఫ్లవర్ సారంలో ఉండే పదార్థాలు కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నం, శోషణను నెమ్మదిస్తాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.బరువు తగ్గడానికి, చర్మం ముడుతలను తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా బ్లూటీని ప్రయత్నించారా..? ఈ టీని క్రమం తప్పకుండా …
Read More »