Tag Archives: Boy Kidnap Case

ఖతర్నాక్‌ కిలేడీ… ఆదరించిన వారికే సున్నం పెట్టింది.. నమ్మకంగా ఉంటూ చివరకు ఇలా..

ఒంగోలులో పదినెలల బాలుడి కిడ్నాప్‌ కలకలం రేపింది… ఇంట్లో పడుకుని ఉన్న బాబును ఇంటి పక్కనే ఉంటున్న మరో మహిళ ఎత్తుకెళ్లింది… బాలుడు కిడ్నాపయ్యాడని తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్‌ను పట్టుకుని బాలుడ్ని సంరక్షించారు… బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించారు… తమ బిడ్డను సురక్షితంగా తమకు అప్పగించిన పోలీసులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలు ప్రగతి నగర్‌లో శుక్రవారం పదినెలల బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు… ఇంటి దగ్గర ఉన్న బాలుడ్ని అదే కాలనీలో …

Read More »