మంత్రి పదవి ఇవ్వనందుకే కొత్త పార్టీ… ఇదెన్నాళ్లుంటుందిలే అన్నారు టీఆర్ఎస్ పెట్టినప్పుడు. ఆ మాటలన్న కొన్నాళ్లకే స్థానిక సంస్థల్లో సత్తా చాటింది కారు గుర్తు. కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవేగా.. దమ్ముంటే రాజీనామా చేయ్, గెలిస్తే తెలంగాణకు రెఫరెండమే అన్నారు సాక్షాత్తు ఆనాటి సీఎం వైఎస్. బ్రహ్మాండమైన మెజారిటీ ఆనాడు. ఉద్యమం తారస్థాయికి చేరిన వేళ.. రాష్ట్ర రాజకీయాల్లో కారు ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ.. పార్టీలో చీలికలు. ఒకసారి కాదు.. రెండు సార్లు. గులాబీ పార్టీని వీడింది ఒకరిద్దరు కాదు.. పది మంది. నాడు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal