Tag Archives: central-sahitya-akademi

తెలుగోడి సాహిత్య సేవకు పట్టం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ను గెలుచుకున్న అభ్యుదయ కవి లక్ష్మీ నారాయణ

భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనది పురస్కారంగా ప్రసిద్దిగాంచిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ 2024 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ అందుకోనున్నారు. ఆయన రచించిన “దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి”కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ వరించింది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని కొత్త సంవత్సరంలో దేశరాజధాని ధిల్లీ లో తీసుకోనున్నారు.కేంద్ర ప్రభుతం ఉత్తమ సాహిత్యాన్ని అందించే సృజనాత్మక సాహిత్యవేత్తలకు ప్రతి సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేస్తుంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైన  పురస్కారంగా ప్రసిద్దిగాంచిన …

Read More »