Tag Archives: chapati

చపాతీలను ఇలా తింటే బరువు తగ్గుతారు

బరువు తగ్గేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నిస్తుంటారు. నిజానికీ బరువు తగ్గించడంలో మనం తీసుకునే ఆహారం కీ రోల్ పోషిస్తుంది. తర్వాత వర్కౌట్. బరువు తగ్గించడంలో చక్కెర, కార్బోహైడ్రేట్స్‌ని కంట్రోల్ చేయాలి. అందుకోసం చపాతీలు తినొచ్చు. ఎలా చపాతీలను తింటే రిజల్ట్ ఉంటుందో.. ఏ చపాతీలు మంచివో తెలుసుకోవాలి. దీని వల్ల ఈజీగా బరువు తగ్గుతారు. చపాతీలు అనేక రకాల పిండిలతో చేసుకోవచ్చు. ఇందులో మల్టీగ్రెయిన్స్.. అంటే చిరు ధాన్యాలు. జొన్నలు, రాగులతో కూడా చేయొచ్చు. ఈ గ్రెయిన్స్‌లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. …

Read More »