ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్‌లు తీసుకునేవారికి తీపికబురు చెప్పింది. ఇప్పటి వరకు నెలకు ఒకసారి అందిస్తున్న పింఛన్‌ను.. ఇక నుంచి మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చని ప్రకటించారు. పింఛన్ తీసుకోవడం ప్రజల హక్కని, ప్రభుత్వం దీనిని ఇంటి దగ్గరే గౌరవంగా అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో రెండు నెలలు పింఛన్ తీసుకోకపోతే మూడో నెల కలిపి తీసుకోవచ్చని చెప్పారు.స్వేచ్ఛగా తీసుకోవచ్చు.. ఏ బాధలేదన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడతాం.. ఇస్తామని చెప్పాం.. ఆదేశాలు ఇచ్చాను.. ఇవ్వకపోతే నిలదీయండి తీసుకోండి అది వారి …
Read More »